వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడుల్లో స్కూల్ ధ్వంసమై చిన్నారులు మరణించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఎవరూ కావాలని ఈ దాడి చేయలేదని, ఇది పొరపాటున జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు.
గతంలో ఇరాన్‌పై నెపం నెట్టిన ట్రంప్, ఇప్పుడు దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తున్నామన్నారు. స్కూల్ సమీపంలో మిసైల్ స్థావరాలు ఉండటంతో అసలేం జరిగిందో తేల్చడం సంక్లిష్టంగా మారిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గతంలోనే వివరించింది.
Comments
Loading comments...

