Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి ఆలయంలో కోట్ల రుపాయల అక్రమాలు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:50 PM పల్నాడు General
అమ్మవారి ఆలయంలో కోట్ల రుపాయల అక్రమాలు - Udayam
పల్నాడు జిల్లా అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి ఆలయంలో 2021-24 మధ్య రూ.కోట్ల అక్రమాలు జరిగినట్లు తనిఖీ నివేదిక వెల్లడించింది. లడ్డూల విక్రయాలు, సిబ్బంది వేతనాల నుంచి వివిధ ఖర్చుల వరకు ఇష్టారాజ్యంగా లెక్కలు చూపి సొమ్ము కాజేశారని నివేదిక పేర్కొంది. ఆలయ ఆదాయం పెరిగినా ఖర్చులూ పెంచి చూపినట్లు తేలింది.

Comments

G
Loading comments...