వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా SC, ST, BC మరియు మహిళా ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేశారు.
డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ నందు మరియు ఆర్డిఓ ఆఫీస్ నందు అందుబాటులో ఉన్నదని ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే 17.09.2026 లోపు, డోన్ మునిసిపల్ కార్యాలయంలో తెలియపరచవలసిందిగా ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

