Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SC, ST బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 6:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
SC, ST బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి - Udayam
పుట్టపర్తి: SC, ST వర్గాలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. దాడులు జరిగితే కేసులు నమోదు చేసి బాధితులకు పరిహారం త్వరగా అందించాలని సూచించారు. ప్రతి నెల చివరి రోజున రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయంతో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...