వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలంలో రామచంద్రునిపేటలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంగళవారం తహశీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో అధికారులు స్థల పరిశీలన చేశారు.
కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించారు. సబ్‌స్టేషన్‌తో పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

