Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: డి.హెచ్.ఎస్.ఓ రమణ

Follow Udayam on Google
md jabeer Aug 14, 2026 8:38 PM నిర్మల్General
సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: డి.హెచ్.ఎస్.ఓ రమణ - Udayam
సారంగాపూర్ మండలం ఆడిల్లి గ్రామానికి చెందిన ఆర్.రమ్య, చంద్రశేఖర్ రెడ్డి తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్లను శుక్రవారం డి.హెచ్.ఎస్.ఓ రమణ, హెచ్.ఓ మౌనిక పరిశీలించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు స్ప్రింక్లర్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకుంటే 25 పైపులు, 5 నాజిల్స్ వస్తాయన్నారు. ఆసక్తిగల రైతులు మీసేవలో అప్లై చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...