వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో ఎస్‌బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణానికి భూమి అగ్రిమెంట్ పూర్తయింది. ఎస్‌బీఐ, ఏపీ సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరగా, ఐనవోలు పరిధిలో 2.05 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది.
రూ.214 కోట్లతో 4.46 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సముదాయం నిర్మించనున్నారు. 2027 జూన్‌లో పనులు ప్రారంభించి 2028లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

