Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SBI క్రెడిట్ కార్డ్ వాడేవారికి సిబిల్ స్కోర్ షాక్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 13, 2026 3:46 PM జాతీయంGeneral
SBI క్రెడిట్ కార్డ్ వాడేవారికి సిబిల్ స్కోర్ షాక్ - Udayam
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. గడువులోగా బిల్లులు పూర్తిగా చెల్లించినప్పటికీ, జూలై నెలకు సంబంధించిన రికార్డులలో ఓవర్ డ్యూ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ సాంకేతిక లోపం కారణంగా అనేకమంది యూజర్ల సిబిల్ స్కోరు ఏకంగా 50 నుండి 70 పాయింట్ల వరకు పడిపోయింది. ప్రస్తుతం ఈ సమస్యపై బ్యాంకు యాజమాన్యం సమీక్షిస్తోంది.

Comments

G
Loading comments...