Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు షాక్!

Follow Udayam on Google
Neha Singh Jun 08, 2026 1:27 AM జాతీయంబిజినెస్
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు షాక్! - Udayam
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డ్, ఫోన్‌పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లలో భారీ మార్పులు చేసింది. జులై 1 నుంచి ఫోన్‌పే ఎస్‌బీఐ పర్పుల్, బ్లాక్ కార్డులపై రివార్డుల గరిష్ఠ పరిమితిని తగ్గించింది. ఇకపై ఇన్సూరెన్స్, టోల్ చెల్లింపులు, గిఫ్ట్‌లు, బంగారం కొనుగోళ్లు, ఎడ్యుకేషన్ పేమెంట్స్ తదితర లావాదేవీలను రివార్డ్ ప్రోగ్రామ్ నుంచి పూర్తిగా తొలగించినట్లు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...