Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SBI ATM ఛార్జీల్లో మార్పులు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:19 PM జాతీయంవాణిజ్యం
SBI ATM ఛార్జీల్లో మార్పులు - Udayam
ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కు తగ్గించింది. కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆరో లావాదేవీ నుంచి ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌కు రూ.23+జీఎస్‌టీ, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌కు రూ.11+జీఎస్‌టీ వసూలు చేయనుంది. ఈ మార్పులు శాలరీ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి.

Comments

G
Loading comments...