Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్-2026 ప్రకటన

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 24, 2026 5:43 PM హైదరాబాద్General
ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్-2026 ప్రకటన - Udayam
ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్-2026 కింద 25,000 మంది విద్యార్థులకు రూ.100 కోట్ల ఉపకార వేతనాలు అందించనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. 9వ తరగతి నుంచి పీజీ, ఎంబీబీఎస్, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబర్ 4వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...