Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని వినతి

Follow Udayam on Google
anji kummari Aug 06, 2026 7:59 PM మహబూబ్‌నగర్General
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని వినతి - Udayam
జడ్చర్ల పట్టణంలో ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కి జేఏసీ నేతలు వినతి పత్రం అందజేశారు. పట్టణంలో జాతీయ రహదారి 44 కు ప్రక్కనే అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయము ప్రస్తుతం ఖాళీగా ఉందన్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము బాదేపల్లిలో ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తుదన్నారు.

Comments

G
Loading comments...