వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్‌ను అధ్యక్షులు మధుబాబు, ఉపాధ్యక్షులు రవికుమార్, న్యాయవాదులు సత్యనారాయణ, కృష్ణయ్య, నారాయణస్వామి, సూరాజ్ నబి, శ్రీకాంత్ రెడ్డి కోరారు. వినతిపత్రం అందజేశారు. ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నందున సబ్ కోర్టు అవసరమని తెలిపారు.
న్యాయ శాఖ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు.
Comments
Loading comments...

