వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపింగ్ బాధ్యతలను సవిత పునియా, బిచు దేవి ఖరిబామ్ పంచుకుంటున్నారు. టోర్నీ దశ, ప్రత్యర్థి, వ్యూహాన్ని బట్టి ఇద్దరూ గోల్ కాపాడుతున్నారు. దీంతో శిక్షణలో ఒకరితో ఒకరు పోటీపడుతూ.. మెరుగవుతుండగా, మ్యాచ్‌ల్లో మాత్రం జట్టు కోసం కలిసి పనిచేస్తున్నారు.
సవితను సీనియర్‌గా భావించే బిచు..ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పింది.ఒత్తిడిలో ఉన్నప్పుడు సవిత సలహాలు ఇస్తుందని తెలిపింది.
Comments
Loading comments...

