Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచదార్లను కాపాడండి

నవీన్ రెడ్డి Jul 23, 2026 6:29 PM అల్ ఇండియా about 1 hour ago
పంచదార్లను కాపాడండి - Udayam Digital
అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల ఆలయ పరిసరాల్లో మైనింగ్‌ను తక్షణమే అరికట్టాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పురావస్తు శాఖకు వినతిపత్రం అందజేసిన ఆయన, ఆ ప్రాంతాన్ని 'నో మైనింగ్‌ జోన్‌'గా ప్రకటించాలని కోరారు. చారిత్రక, వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...