Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు క్రికెట్‌ను కాపాడుకోవాలి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:36 PM జాతీయంక్రీడలు
టెస్టు క్రికెట్‌ను కాపాడుకోవాలి - Udayam
టీ20 లీగ్‌ల హవాతో టెస్టు, వన్డే క్రికెట్‌ ఆదరణ తగ్గుతోందని శ్రీలంక మాజీ పేసర్‌ చమింద వాస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. సంప్రదాయ ఫార్మాట్లను కాపాడేందుకు ఐసీసీ, క్రికెట్‌ బోర్డులు కలిసి పనిచేయాలని చమింద వాస్‌ సూచించాడు. టెస్టులకు సరిపోయే ఆటగాళ్లను గుర్తించి సరైన మార్గదర్శనం ఇవ్వాలన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నాలుగు రోజుల మ్యాచ్‌లను పెంచాలని చమింద వాస్‌ సూచించాడు.

Comments

G
Loading comments...