Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ ఆఫ్రికా ఆదివాసులతో మంత్రి సీతక్క భేటీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:42 AM ములుగు General
సౌత్ ఆఫ్రికా ఆదివాసులతో మంత్రి సీతక్క భేటీ - Udayam
సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడి ఆదివాసులను కలుసుకున్నారు. బుష్‌మెన్, కోయిసాన్, జులు తదితర ఆదివాసులతో మాట్లాడి వారి జీవన విధానం, స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసులు మంత్రితో సెల్ఫీలు దిగారు. మంత్రి ఈ నెల 12న హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...