Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌర విద్యుత్ తో ఉచిత కరెంట్ ఆదాయం కలెక్టర్

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:22 AM ఖమ్మంGeneral
సౌర విద్యుత్ తో ఉచిత కరెంట్ ఆదాయం కలెక్టర్ - Udayam
నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఉచిత విద్యుత్ తో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని ఖమ్మం కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. మొదటి విడతలో 713 ఇళ్లను ఎంపిక చేశామని, వినియోగం పోగా మిగిలిన విద్యుత్కు నెలకు ఖాతాల్లోనగదును జమ చేస్తామన్నారు. త్వరలోనే వ్యవసాయ రంగానికీ సోలార్ వ్యవస్థ విస్తరిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...