Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో హౌతీల దాడులు.. అలర్ట్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:13 AM అంతర్జాతీయంGeneral
సౌదీలో హౌతీల దాడులు.. అలర్ట్ - Udayam
సౌదీ అరేబియాలో హౌతీల దాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలను షేర్ చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల వల్ల రియాద్‌కు వెళ్లే విమాన సర్వీసులను అక్టోబర్ 10 వరకు రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.

Comments

G
Loading comments...