వార్తలకు తిరిగి వెళ్లండి
లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి

లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ మృతిచెందారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మద్యం, డ్రగ్స్‌తో పాటు మందులు ఒకేసారి తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చి ఆయన మరణించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...