వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన శుభ మాసం అని చిలక ముక్కు నాగరాజు కౌడిన్య పండితులు అన్నారు
ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.వరలక్ష్మీ వ్రతం,మంగళగౌరీ వ్రతం,నాగుల పంచమి,రాఖీ పౌర్ణమి,శ్రీకృష్ణాష్టమీ వంటి పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు ఆచరించడం ద్వారా సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అని పండితులు అన్నారు.
Comments
Loading comments...

