వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారాన్ని ఉపయోగించి తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని అన్నారు.
రామవరం ఘటనకు సంబంధించి సత్తి సూర్యనారాయణరెడ్డి సహా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులపై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...

