వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సతీష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నికాడే గంగారం ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కౌటాల మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు స్థానిక నాయకులు తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఎస్సైకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గం జానకిరామ్, నైతం శీతల్, సిద్ధల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

