వార్తలకు తిరిగి వెళ్లండి
సర్పంచులకు బంపర్ ఆఫర్
శిరీష గౌడ్ Jun 24, 2026 11:57 AM అల్ ఇండియా 5 viewsabout 12 hours ago

పంజాబ్ సర్పంచులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. ప్రజాస్వామ్య పునాదిలో సర్పంచులు తొలి ఇటుక వంటివారని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొనియాడారు.
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి ప్రతి సర్పంచ్ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని గౌరవ వేతనం లేదా అలవెన్స్‌గా పరిగణించవచ్చన్నారు.
Comments
Loading comments...