Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంచర్ల సర్పంచ్‌ మల్లేశం మృతి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:50 AM జనగామ General
రాంచర్ల సర్పంచ్‌ మల్లేశం మృతి - Udayam
జనగామ మండలం పెద్ద రాంచర్ల గ్రామ సర్పంచ్‌ వల్లాల మల్లేశం (55) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేవారని గ్రామస్థులు తెలిపారు. మల్లేశం మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...