వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం సింగారం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లను సర్పంచ్ నాగిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ పంపిణీ చేశారు.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలందరికీ వీటిని అందజేశారు. సర్పంచ్ నాగిరెడ్డి ఈ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

