Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ఫరాజ్ గతాన్ని మర్చిపోవాలి: కైఫ్

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 11:11 AM ఆల్ ఇండియా క్రీడలు
సర్ఫరాజ్ గతాన్ని మర్చిపోవాలి: కైఫ్ - Udayam
శ్రీలంక టెస్టు సిరీస్‌తో భారత జట్టులోకి తిరిగొచ్చిన సర్ఫరాజ్ ఖాన్ గతాన్ని మర్చిపోయి కెరీర్‌పై దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. సర్ఫరాజ్‌కు గతంలో వరుస అవకాశాలు దక్కకపోవడంతో పలు ప్రశ్నలు, ఊహాగానాలు వచ్చాయని కైఫ్ పేర్కొన్నారు. ఇక భారత జట్టు విజయాల కోసం ముందుకు సాగాలని కైఫ్ అన్నారు.

Comments

G
Loading comments...