Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్గిపెట్టెలో పట్టుచీర

మానస శర్మ Jul 15, 2026 10:50 AM రాజన్న సిరిసిల్ల 2 viewsabout 2 hours ago
అగ్గిపెట్టెలో పట్టుచీర - Udayam Digital
సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడిపోయే అరుదైన ఇక్కత్ పట్టుచీరను రూపొందించారు. 5.5 మీటర్ల పొడవు, 200 గ్రాముల బరువున్న ఈ అద్భుత వస్త్రాన్ని ఆయన శ్రీశైల భ్రమరాంబా దేవికి కానుకగా సమర్పించారు. మంగళవారం శ్రీశైలంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రమేష్ నాయుడు ఈ చీరను అందుకుని, విజయ్ కుమార్ ప్రతిభను ఘనంగా అభినందించారు.

Comments

G
Loading comments...