Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్‌ 2 కూడా హిట్‌ అవుతుంది: బోయపాటి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:52 AM జాతీయంవినోదం
సర్దార్‌ 2 కూడా హిట్‌ అవుతుంది: బోయపాటి - Udayam
టాలీవుడ్‌ ప్రస్తుతం హిట్‌ బాటలో ఉందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘సర్దార్‌ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విడుదలైన ప్రతి సినిమా విజయం సాధిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ‘సర్దార్‌ 2’ వస్తోందని, ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని బోయపాటి తెలిపారు. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న విడుదల కానుంది.

Comments

G
Loading comments...