Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోష్‌నగర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

విక్రాంత్ రెడ్డి Jul 01, 2026 8:35 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
సంతోష్‌నగర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - Udayam Digital
హైదరాబాద్ సంతోష్‌నగర్-చంచల్‌గూడ మార్గంలో రూ.620 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక స్టీల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరాయి. మరో నెల రోజుల్లోనే ఈ 3.32 కిలోమీటర్ల సరికొత్త వంతెనను జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సంతోష్‌నగర్ నుంచి చంచల్‌గూడ ప్రయాణ సమయం కేవలం 5 నిమిషాలకు తగ్గనుంది.

Comments

G
Loading comments...