వార్తలకు తిరిగి వెళ్లండి
ఉస్మానియా వైద్యుల చారిత్రాత్మక రికార్డు

సిరిసిల్లకు చెందిన ఇంజినీర్‌కు ఉస్మానియా వైద్యులు ఒకేసారి ఐదు అవయవాలను విజయవంతంగా మార్చారు. దేశంలోనే తొలిసారిగా జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్సకు 36 గంటల సమయం పట్టింది.
రోగికి పునర్జన్మ ప్రసాదించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...