Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య వృత్తి చాలా పవిత్రమైంది

సాయి తేజ Jul 01, 2026 9:59 AM నిజామాబాద్ 5 viewsabout 2 hours ago
వైద్య వృత్తి చాలా పవిత్రమైంది - Udayam Digital
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్యులను సత్కరించారు. వైద్యులు దేవుడితో సమానమని, వారి సేవలు వెలకట్టలేనివని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నార్ల సాయి శ్రీనివాస్ కొనియాడారు. డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...