Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్‌గల్ ఏడీఈగా రాజేందర్ రెడ్డి బాధ్యతలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 01, 2026 3:19 PM నిజామాబాద్General
భీమ్‌గల్ ఏడీఈగా రాజేందర్ రెడ్డి బాధ్యతలు - Udayam
భీమ్‌గల్ విద్యుత్ శాఖ నూతన ఏడీఈగా రాజేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్‌చార్జి ఆధ్వర్యంలో నడిచిన కార్యాలయానికి ప్రభుత్వం ఆయన్ను శాశ్వత అధికారిగా నియమించింది. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...