Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్ల కోసం సీపీఐ వినతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 01, 2026 3:14 PM కరీంనగర్General
 ఇందిరమ్మ ఇండ్ల కోసం సీపీఐ వినతి - Udayam
చిగురుమామిడిలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిప్యూటీ తహశీల్దార్‌ను సీపీఐ కోరింది. ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేపడతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు తహశీల్దార్ కళావతికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...