Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 01, 2026 3:17 PM నిజామాబాద్General
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం - Udayam
భీమ్‌గల్ పట్టణంలో జూలై 12న నిర్వహించనున్న 'ఊర పండుగ'కు రావాలని సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...