Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నబియ్యం నల్లబజారుకు తరలింపు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:29 PM యాదాద్రి భువనగిరిGeneral
సన్నబియ్యం నల్లబజారుకు తరలింపు - Udayam
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఇళ్ల వద్దే బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. వలిగొండ, చౌటుప్పల్, మోత్కూరు ప్రాంతాల్లో పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వలు, కొనుగోళ్లపై అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల కిలోకు రూ.10 నుంచి రూ.15 చెల్లిస్తున్నట్లు సమాచారం..

Comments

G
Loading comments...