వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నెలకు సంబంధించిన దివ్యాంగుల సదరం శిబిరాల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఆగస్టు 5, 12, 19 తేదీల్లో ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి వచ్చే సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణీత తేదీల్లో హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

