వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ అప్‌డేట్ గడువు సమీపించడంతో పోస్టాఫీసుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. సర్వర్ సమస్యల కారణంగా ఆధార్ సేవలు ఆలస్యమవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 3 చివరి తేదీ కావడంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉంటున్నారు. నెట్‌వర్క్ సమస్యలతో సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పోస్టాఫీసు సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

