Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 27, 2026 4:47 PM ఖమ్మంGeneral
మోహన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య - Udayam
సీఐటీయూ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ పెరుమల్లపల్లి మోహన్‌రావు కుటుంబాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మోహన్‌రావు సతీమణి కళావతికి నివాళులర్పించారు. ఆరెంపుల గ్రామంలోని మోహన్‌రావు నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ, కృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...