Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక రవాణాలో లబ్ధిదారుల ఇబ్బందులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 11:26 AM రాజన్న సిరిసిల్లGeneral
ఇసుక రవాణాలో లబ్ధిదారుల ఇబ్బందులు - Udayam
స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్నా, దూర ప్రాంతాల రీచ్‌లను కేటాయించడంతో 'మన ఇసుక వాహనం' విధానం లబ్ధిదారులకు ఆర్థిక భారంగా మారింది. బోయినపల్లి మండలంలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. మాన్వాడ, మల్లాపూర్ మానేరు వాగులలో రీచ్‌లను అనుమతిస్తే రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. స్థానిక రీచ్‌లను తెరిస్తే పనులు సకాలంలో పూర్తవుతాయని, అధికారులు స్పందించి పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...