Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక అక్రమ రవాణాపై నిఘా

Follow Udayam on Google
రూప దేవి Jul 29, 2026 11:53 AM ఖమ్మంGeneral
ఇసుక అక్రమ రవాణాపై నిఘా - Udayam
జిల్లాలో ఆంధ్రా సరిహద్దుల నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని అధికారులు గుర్తించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి టిప్పర్లు, లారీలు, కంటైనర్లను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...