వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ పట్టణానికి పది రోజులుగా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా నిలిచిపోవడంతో అక్రమ రవాణా పెరిగిందని సమాచారం. మీ-సేవలో బుకింగ్ లేకపోవడంతో కొల్లాపూర్, అచ్చంపేటలోని రీచ్‌లే అందుబాటులో ఉన్నాయి.
దుందుభి వాగు పరిసరాల నుంచి రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

