Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుందుభి వాగులో ఇసుక మాఫియా దందా!

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 01, 2026 11:05 AM నాగర్ కర్నూల్General
దుందుభి వాగులో ఇసుక మాఫియా దందా! - Udayam
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు పొందిన మాఫియా, నిబంధనలు విస్మరించి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. అతిగా ఇసుకను తోడటంతో భూగర్భ జలాలు ప్రమాదంలో పడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...