Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శామ్యూల్‌ మద్దతు ఇన్ఫాంటినాకే

Follow Udayam on Google
Sai Aug 25, 2026 3:10 PM జాతీయంక్రీడలు
శామ్యూల్‌ మద్దతు ఇన్ఫాంటినాకే  - Udayam
ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు మాజీ కామెరూన్‌ స్టార్‌ శామ్యూల్‌ ఎటూ మద్దతు తెలిపారు. ఇన్ఫాంటినో తప్పు చేయలేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతోనే విమర్శలు పెరిగాయని అన్నారు. ప్రపంచకప్‌ ప్రణాళికపై ఇన్ఫాంటినోపై ఒత్తిడి పెరుగుతున్న వేళ ఎటూ ఆఫ్రికా దేశాలు ఆయనకు మద్దతివ్వాలని కోరారు. చిన్న దేశాలకు ప్రపంచకప్‌లో అవకాశాలు కల్పించారని ప్రశంసించారు.

Comments

G
Loading comments...