Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు

Follow Udayam on Google
శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు - Udayam
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన కొత్త సిరీస్ గెలాక్సీ జడ్ 8 ఫోల్డ్, ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గెలాక్సీ వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యుఐ 9తో పనిచేసే ఈ ఫోన్లకు ఏడేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

Comments

G
Loading comments...