వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్‌తో లాభాలు పెరుగుతున్న నేపథ్యంలో రూ.6 లక్షల కోట్లకుపైగా విలువైన షేర్‌హోల్డర్ రిటర్న్ కార్యక్రమాన్ని శాంసంగ్ ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ఆగస్టు చివర్లో బోర్డు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ ప్యాకేజీలో ప్రత్యేక డివిడెండ్ సహా నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది.
Comments
Loading comments...

