Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్‌లో లేఆఫ్‌లు

స్వాతి రెడ్డి Jul 19, 2026 2:49 PM అల్ ఇండియా about 12 hours ago
శాంసంగ్‌లో లేఆఫ్‌లు - Udayam Digital
టెక్సాస్‌కు ప్రధాన కార్యాలయాన్ని మారుస్తున్న క్రమంలో శామ్‌సంగ్ భారీగా ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో న్యూజెర్సీలో సుమారు 739 మంది, టెక్సాస్‌లో 100 మంది సిబ్బందిపై వేటు పడనుంది. వ్యాపార అనుకూల నిబంధనల కోసమే ఈ తరలింపు చేపట్టినట్లు సమాచారం. డిస్‌ప్లే, మొబైల్ విభాగాల్లోని ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే కొంతమందికి రీలొకేషన్ ఆఫర్లు ఇవ్వగా, మిగిలిన వారిని శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...