Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ విడుదల

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 03, 2026 2:41 PM ఆల్ ఇండియా బిజినెస్
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ విడుదల - Udayam Digital
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆరేళ్ల సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను అందించారు. ధర వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

Comments

G
Loading comments...