Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్

Follow Udayam on Google
Rohit Verma May 15, 2026 2:44 PM జాతీయంGeneral
శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ - Udayam
లాభాల్లో 15 శాతం బోనస్ కావాలంటూ శాంసంగ్ కార్మిక సంఘం వచ్చే వారం నుండి 18 రోజుల పాటు భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. యాజమాన్యం చర్చలకు పిలిచినా యూనియన్ తిరస్కరించింది. ఈ సమ్మె వల్ల మెమరీ చిప్‌ల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. సుమారు 50 వేల మంది కార్మికులు పాల్గొనే ఈ సమ్మెతో దక్షిణ కొరియాకు 66.7 బిలియన్ డాలర్ల నష్టం రావచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...