Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత తన పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడంపై అభిమానులతో పంచుకున్నారు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:39 AM జాతీయంవినోదం
సమంత తన పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడంపై అభిమానులతో పంచుకున్నారు - Udayam
తల్లికాబోతున్న సమంత తన పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడంపై అభిమానులతో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆమె.. బిడ్డకు పేరును ఎంచుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. పేరు ఎంపికలో అభిమానుల సహాయం కావాలని కోరారు. గర్భధారణ సమయంలో 11 కిలోల బరువు పెరిగానని, మాతృత్వపు క్షణాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సమంత తెలిపారు.

Comments

G
Loading comments...